కేసీఆర్ నోటివెంట గౌరవ సీఎం గారూ.. సోమవారం అసెంబ్లీలో వినూత్న సన్నివేశం | Telugu Oneindia

2024-02-09 167

తెలంగాణ శాశనసభలో వినూత్న సన్నివేశం చోటుచేసుకోబోతుంది. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రానున్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడి స్దానంలో కూర్చోనున్న కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని గౌరవ సీఎం గారూ అని సంభోదించనున్నారు. ఈ సన్నివేశం కోసం యావత్ తెలంగాణ ప్రజానికం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.
An innovative scene is going to take place in the Telangana Legislative Assembly. Former CM KCR will come to the Legislative Assembly on Monday. KCR CM Revanth Reddy, who will be sitting in the seat of the Leader of the Opposition in the House, will be addressed as Honorary CM Garu. It seems that the entire Telangana public is eagerly waiting for this scene.

#CMRevanthReddy
#Congress
#KCR
#KTR
#HarishRao
#Assembly
#TSAssembly
~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires